Video

AP Govt Stopped Minority Schemes | దుల్హన్ , విదేశీ విద్యా పథకాలపై చేతులెత్తేసిన ప్రభుత్వం



ముస్లింల అభ్యున్నతికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన….. రెండు పథకాలు అమలు చేయలేమని.. వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్ , విదేశీ విద్యా పథకాలను… నిధుల కొరత కారణంగా అమలు చేయడం లేదని… హైకోర్టుకు తెలిపింది. దుల్హన్ పథకాన్ని 50 వేల నుంచి లక్ష రూపాయలు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన సీఎం జగన్ … ముస్లింలకు ధోకా ఇచ్చారని… మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మండిపడింది.#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

source